Breaking News

వివాదంలో హన్సిక 50వ సినిమా పోస్టర్


ఈ పోస్టర్‌లో హన్సిక కాషాయ దుస్తులు ధరించి, మెడలో రుద్రాక్ష మాలలు వేసుకుని సింహాసనంపై కూర్చుని హుక్కా పీలుస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ స్టిల్ ఇప్పుడు వివాదాస్పదమైంది. ఈ పోస్టర్‌లో హన్సిక కాషాయ దుస్తులు ధరించి, మెడలో రుద్రాక్ష మాలలు వేసుకుని సింహాసనంపై కూర్చుని హుక్కా పీలుస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ స్టిల్ ఇప్పుడు వివాదాస్పదమైంది.

By December 13, 2018 at 03:12PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hansikas-50th-movie-smoking-poster-creates-controversy/articleshow/67074951.cms

No comments