Breaking News

5 పెళ్లిళ్లు, 21 మందికి టోకరా.. నిత్య పెళ్లికొడుకు అరెస్ట్


వ్యాపారవేత్తనని, నెలకు కనీసం రెండు లక్షల రూపాయలు సంపాదిస్తున్నానని నమ్మిస్తాడు. బీఎండబ్ల్యూ కారు ఉందంటూ యువతులను షికారుకు తీసుకెళ్లి లోబరుచుకుంటాడు. పెళ్లిళ్లు చేసుకుని ఒక్కమాట కూడా చెప్పకుండా ఉడాయిస్తాడు.వ్యాపారవేత్తనని, నెలకు కనీసం రెండు లక్షల రూపాయలు సంపాదిస్తున్నానని నమ్మిస్తాడు. బీఎండబ్ల్యూ కారు ఉందంటూ యువతులను షికారుకు తీసుకెళ్లి లోబరుచుకుంటాడు. పెళ్లిళ్లు చేసుకుని ఒక్కమాట కూడా చెప్పకుండా ఉడాయిస్తాడు.

By December 24, 2018 at 03:46PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/man-duped-21-women-then-arrested-in-haridwar/articleshow/67229772.cms

No comments