Breaking News

రూ.25కోట్ల బడ్జెట్‌తో ‘జయలలిత’ మెగా సీరియల్!


సినిమా స్థాయిలో 30 ఎపిసోడ్‌లతో జయలలిత బయోపిక్ సీరియల్ రూపొందించేందుకు గౌతమ్ మేనన్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో ఎపిసోడ్ గంట పాటు ఉంటుందని తెలుస్తోంది. సుమారు రూ.25కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సీరియల్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. సినిమా స్థాయిలో 30 ఎపిసోడ్‌లతో జయలలిత బయోపిక్ సీరియల్ రూపొందించేందుకు గౌతమ్ మేనన్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో ఎపిసోడ్ గంట పాటు ఉంటుందని తెలుస్తోంది. సుమారు రూ.25కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సీరియల్ తెరకెక్కించనున్నట్లు సమాచారం.

By December 21, 2018 at 10:07AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ramyakrishna-in-amma-role-mega-serial-start-soon/articleshow/67187988.cms

No comments