Breaking News

‘24’ దర్శకుడితో నాని 24వ సినిమా.. అమ్మాయిలూ ఇది మీకోసమే!


‘24’ వంటి వైవిధ్యమైన సినిమాను ప్రేక్షకులకు అందించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని నటించబోతున్నారు. నానికి ఇది 24వ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.‘24’ వంటి వైవిధ్యమైన సినిమాను ప్రేక్షకులకు అందించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని నటించబోతున్నారు. నానికి ఇది 24వ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

By December 02, 2018 at 03:25PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nani-teams-up-with-vikram-k-kumar-for-his-24-movie/articleshow/66906101.cms

No comments