2004 Indian Ocean tsunami: ఆ ప్రకృతి విలయానికి 14 ఏళ్లు..

ఇండోనేషియా స్థానిక కాలమానం ప్రకారం డిసెంబర్ 26న సుమిత్రా ద్వీపం వద్ద సముద్ర గర్భంలో రిక్టర్ స్కేల్‌పై 9.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. సముద్ర గర్భంలో ఇండియా ప్లేట్, బర్మా ప్లేట్‌ల మధ్య ఘర్షణ ఏర్పడటంతో 1000 కిలోమీటర్ల పొడవు, పది మీటర్ల లోతు మేర చీలిక ఏర్పడింది. ఇండోనేషియా స్థానిక కాలమానం ప్రకారం డిసెంబర్ 26న సుమిత్రా ద్వీపం వద్ద సముద్ర గర్భంలో రిక్టర్ స్కేల్‌పై 9.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. సముద్ర గర్భంలో ఇండియా ప్లేట్, బర్మా ప్లేట్‌ల మధ్య ఘర్షణ ఏర్పడటంతో 1000 కిలోమీటర్ల పొడవు, పది మీటర్ల లోతు మేర చీలిక ఏర్పడింది.
By December 26, 2018 at 02:57PM
By December 26, 2018 at 02:57PM
No comments