Breaking News

‘2.0’ బాహుబలి పేరుతో బతుకుతుంది: తమ్మారెడ్డి కీలక వ్యాఖ్యలు


ఇక్కడ మన చిన్న సినిమా ఫంక్షన్లలలో పవన్ కళ్యాణ్ పేరు చెప్పకుండా ఏ కార్యక్రమం జరగదు. ఆ సినిమాకి పవన్ కళ్యాణ్‌కి అసలు సంబంధమే ఉండదు. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ పేరు చెబుతారో తెలియదు. కాని వచ్చిన ఆడియన్స్‌లో ఊపు రావాలంటే పవన్ కళ్యాణ్‌ పేరుని వాడుకుంటారు. అలాగే.. ఇక్కడ మన చిన్న సినిమా ఫంక్షన్లలలో పవన్ కళ్యాణ్ పేరు చెప్పకుండా ఏ కార్యక్రమం జరగదు. ఆ సినిమాకి పవన్ కళ్యాణ్‌కి అసలు సంబంధమే ఉండదు. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ పేరు చెబుతారో తెలియదు. కాని వచ్చిన ఆడియన్స్‌లో ఊపు రావాలంటే పవన్ కళ్యాణ్‌ పేరుని వాడుకుంటారు. అలాగే..

By December 01, 2018 at 08:07PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/tammareddy-bharadwaj-shocking-comments-about-2-point-o-movie/articleshow/66897705.cms

No comments