పాత వీడియో బయటకు.. వృద్ధిలో మేమే నంబర్ 1, మీరెక్కడ?: కేసీఆర్‌కు టీడీపీ కౌంటర్

చంద్రబాబు నాయుడిపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం పట్ల టీడీపీ ఘాటుగా స్పందించింది. గతంలో కేసీఆర్ బాబును పొగడ్తల్లో ముంచెత్తిన వీడియోను టీడీపీ నేత సోమిరెడ్డి బయటపెట్టారు.చంద్రబాబు నాయుడిపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం పట్ల టీడీపీ ఘాటుగా స్పందించింది. గతంలో కేసీఆర్ బాబును పొగడ్తల్లో ముంచెత్తిన వీడియోను టీడీపీ నేత సోమిరెడ్డి బయటపెట్టారు.
By December 29, 2018 at 08:12PM
By December 29, 2018 at 08:12PM
No comments