Section 49p: ఓటు మాయమైతే తాట తీసే ‘సెక్షన్ 49P’
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్ లిస్ట్‌లో తమ పేరు నమోదు కాకపోవడం.. నమోదైన ఓటు మిస్ కావడం.. పోలింగ్ బూత్‌కి వెళ్లే సరికి ఆల్రెడీ తమ ఓటు వేసినట్లు చూపించడం తదితర సమస్యలు తరచూ కనిపిస్తుంటాయి. తాను వేయాల్సిన ఓటు ఎవరో వేసేయడంతో వెనుతిరిగిన సందర్భాలు అనేకం చూసి ఉంటాం.. అయితే దొంగిలించబడిన ఓటు కోసం మనం ఏం చేయలేమా? పోరాడలేమో? మన ఓటు హక్కుని తిరిగి సాధించుకోలేమా?ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్ లిస్ట్‌లో తమ పేరు నమోదు కాకపోవడం.. నమోదైన ఓటు మిస్ కావడం.. పోలింగ్ బూత్‌కి వెళ్లే సరికి ఆల్రెడీ తమ ఓటు వేసినట్లు చూపించడం తదితర సమస్యలు తరచూ కనిపిస్తుంటాయి. తాను వేయాల్సిన ఓటు ఎవరో వేసేయడంతో వెనుతిరిగిన సందర్భాలు అనేకం చూసి ఉంటాం.. అయితే దొంగిలించబడిన ఓటు కోసం మనం ఏం చేయలేమా? పోరాడలేమో? మన ఓటు హక్కుని తిరిగి సాధించుకోలేమా?
By November 08, 2018 at 03:47PM
By November 08, 2018 at 03:47PM
No comments