Breaking News

శ్రీశైలం హైవేపై ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి


ఇద్దరు యువకులు శ్రీశైలం నుంచి హైదరాబాద్‌ వైపు బైక్‌పై వస్తుండగా ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో దుర్మరణం చెందారు. శనివారం అర్థరాత్రి తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు శ్రీశైలం నుంచి హైదరాబాద్‌ వైపు బైక్‌పై వస్తుండగా ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో దుర్మరణం చెందారు. శనివారం అర్థరాత్రి తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.

By November 25, 2018 at 10:22AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/two-people-died-in-road-accident-on-srisailam-hyderabad-highway/articleshow/66792328.cms

No comments