Breaking News

దీప్‌వీర్‌ పెళ్లి: క్యూ కట్టిన కండోమ్ కంపెనీలు, పేలుతున్న జోకులు


పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనే, విలక్షణ నటుడు రణ్ వీర్‌ సింగ్‌లు బుధవారం నాడు ఇటలీలోని లేక్ కొమోలో కొంకణి పద్దతిలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. నేడు సింధీ సాంప్రదాయంలో వివాహం కానుంది.పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనే, విలక్షణ నటుడు రణ్ వీర్‌ సింగ్‌లు బుధవారం నాడు ఇటలీలోని లేక్ కొమోలో కొంకణి పద్దతిలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. నేడు సింధీ సాంప్రదాయంలో వివాహం కానుంది.

By November 15, 2018 at 01:27PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/deepveer-gets-naughty-wishes-from-condom-brands/articleshow/66632805.cms

No comments