Breaking News

ఇలియానా బాలీవుడ్ ఎంట్రీ వెనుక త్రివిక్రమ్.. అసలు విషయం చెప్పిన గోవా బ్యూటీ


‘బర్ఫీ’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన ఇలియానా ఇక టాలీవుడ్‌కు దూరమైపోయిందనే వార్తలు అప్పుడు బాగా వినిపించాయి. ఆరేళ్లపాటు ఇలియానా తెలుగులో సినిమా చేయకపోవడంతో ఇది నిజమే అని అంతా అనుకున్నారు.‘బర్ఫీ’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన ఇలియానా ఇక టాలీవుడ్‌కు దూరమైపోయిందనే వార్తలు అప్పుడు బాగా వినిపించాయి. ఆరేళ్లపాటు ఇలియానా తెలుగులో సినిమా చేయకపోవడంతో ఇది నిజమే అని అంతా అనుకున్నారు.

By November 14, 2018 at 04:29PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-trivikram-pushed-me-to-accept-burfi-offer-says-ileana/articleshow/66620378.cms

No comments