Breaking News

విజయ్‌తో త్వరలోనే నటిస్తా: రష్మిక


తమిళ అగ్రహీరో విజయ్ 63వ చిత్రంలో హీరోయిన్గా రష్మికను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్రంలో నయనతారను కథానాయికగా తీసుకున్నట్లు యూనిట్ క్లారిటీ ఇచ్చింది. తమిళ అగ్రహీరో విజయ్ 63వ చిత్రంలో హీరోయిన్గా రష్మికను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్రంలో నయనతారను కథానాయికగా తీసుకున్నట్లు యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

By November 30, 2018 at 10:58AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/i-will-act-with-vijay-soon-rashmika/articleshow/66876477.cms

No comments