Breaking News

పెళ్లెందుకు దండగ.. రోజూ వాడి ముఖమే చూడాలా?: నటి వరలక్ష్మి


పెళ్లి మాత్రం టైమ్ వేస్ట్ పని. పెళ్లి చేసుకుని అదే ముఖాన్ని రోజు చూడాలి. ఎవరికోసం చూడాలి? ఎందుకోసం చూడాలి? ప్రేమను పంచడంలో తప్పులేదు కాని దాన్ని పెళ్లితో ముడిపెట్టడం కరెక్ట్ కాదు. సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోలేదు.. ఎవరైనా ఎందుకు చేసుకోలేదని అడుగుతారా? మహిళలలు కూడా అంతే. పెళ్లి మాత్రం టైమ్ వేస్ట్ పని. పెళ్లి చేసుకుని అదే ముఖాన్ని రోజు చూడాలి. ఎవరికోసం చూడాలి? ఎందుకోసం చూడాలి? ప్రేమను పంచడంలో తప్పులేదు కాని దాన్ని పెళ్లితో ముడిపెట్టడం కరెక్ట్ కాదు. సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోలేదు.. ఎవరైనా ఎందుకు చేసుకోలేదని అడుగుతారా? మహిళలలు కూడా అంతే.

By November 14, 2018 at 02:38PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-varalakshmi-controversial-comments-on-marriage/articleshow/66618447.cms

No comments