Breaking News

ఆస్ట్రేలియాలోనే విరుష్క తొలి వివాహ వార్షికోత్సవం


విరుష్క జోడీ తమ వివాహ తొలి వార్షికోత్సవాన్ని అస్ట్రేలియాలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మరుపురానిదిగా జరుపుకోవాలనుకుంటున్నఈ జంట అందుకు ఆస్ట్రేలియానే సరైన ప్రదేశమని భావిస్తోందని వారి స్నేహితుడొకరు తెలిపారు. విరుష్క జోడీ తమ వివాహ తొలి వార్షికోత్సవాన్ని అస్ట్రేలియాలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మరుపురానిదిగా జరుపుకోవాలనుకుంటున్నఈ జంట అందుకు ఆస్ట్రేలియానే సరైన ప్రదేశమని భావిస్తోందని వారి స్నేహితుడొకరు తెలిపారు.

By November 28, 2018 at 04:52PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/anushka-kohli-plan-for-first-wedding-anniversary-in-australia/articleshow/66848114.cms

No comments