Breaking News

‘డాన్ బాస్కో’ పాటపై అభ్యంతరం.. మార్పులు చేస్తున్నట్లు ప్రకటన


పాటలోని ‘డాన్ బాస్కో’ అనే పదాన్ని తొలగించాలని ‘డాన్ బాస్కో సేవా కేంద్రం’ ప్రతినిధులు దర్శక నిర్మాతలను కోరారు. ఈ మేరకు వారు నిర్మాతలతో పాటు దర్శకుడు శ్రీను వైట్ల, సంగీత దర్శకుడు థమన్‌ను కలిసి ‘డాన్ బాస్కో’ అనే పదాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేశారు.పాటలోని ‘డాన్ బాస్కో’ అనే పదాన్ని తొలగించాలని ‘డాన్ బాస్కో సేవా కేంద్రం’ ప్రతినిధులు దర్శక నిర్మాతలను కోరారు. ఈ మేరకు వారు నిర్మాతలతో పాటు దర్శకుడు శ్రీను వైట్ల, సంగీత దర్శకుడు థమన్‌ను కలిసి ‘డాన్ బాస్కో’ అనే పదాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

By November 12, 2018 at 02:00PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/amar-akbar-anthony-don-bosco-song-name-to-be-changed/articleshow/66588105.cms

No comments