మంచు లక్ష్మి ‘జిమ్మికి కమల్’ డాన్స్.. వైరల్
మోహన్ లాల్ 'వెలిపడింతే పుస్తకమ్' చిత్రంలోని 'జిమ్మికి కమల్' పాట యూట్యూబ్‌లో ఓ సంచలనం. ప్రపంచ వ్యాప్తంగా ఈ పాటకు అభిమానులు ఉన్నారు. ఇంత పాపులారిటీ ఉన్న పాటను జ్యోతిక ‘కట్రిన్ మొళి’ చిత్రంలో పెట్టారు. తాజాగా విడుదలైన 'జిమ్మికి కమల్' సాంగ్ ఒక్కరోజులో 1 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసి వైరల్ అయ్యింది.మోహన్ లాల్ 'వెలిపడింతే పుస్తకమ్' చిత్రంలోని 'జిమ్మికి కమల్' పాట యూట్యూబ్‌లో ఓ సంచలనం. ప్రపంచ వ్యాప్తంగా ఈ పాటకు అభిమానులు ఉన్నారు. ఇంత పాపులారిటీ ఉన్న పాటను జ్యోతిక ‘కట్రిన్ మొళి’ చిత్రంలో పెట్టారు. తాజాగా విడుదలైన 'జిమ్మికి కమల్' సాంగ్ ఒక్కరోజులో 1 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసి వైరల్ అయ్యింది.
By November 13, 2018 at 08:01PM
By November 13, 2018 at 08:01PM
No comments