కేటీఆర్ సభలో కలకలం.. నేరేళ్ల బాధితుల ఆత్మహత్యాయత్నం

రెండేళ్ల క్రితం జరిగిన నేరేళ్ల ఘటనలో తమకు న్యాయం చేయకపోగా.. పోలీసులు తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆవేదన వ్యక్తం చేస్తూ బాధితులు బర్తు బానయ్య, కోల హరీశ్ ఆత్మహత్యకు యత్నించారు. రెండేళ్ల క్రితం జరిగిన నేరేళ్ల ఘటనలో తమకు న్యాయం చేయకపోగా.. పోలీసులు తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆవేదన వ్యక్తం చేస్తూ బాధితులు బర్తు బానయ్య, కోల హరీశ్ ఆత్మహత్యకు యత్నించారు.
By November 30, 2018 at 04:04PM
By November 30, 2018 at 04:04PM
No comments