Breaking News

‘అమర్ అక్బర్ ఆంటోనీ’ హైలైట్స్: సెకండాఫ్‌లో సునీల్ రచ్చేనట


మాస్ రాజా రవితేజ, గ్లామరస్ హీరోయిన్ రవితేజ జోడీగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ మూవీ భారీ అంచనాల నడుమ రేపు (నవంబర్ 16) థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనువైట్ల మీడియాతో ముచ్చటించారు. ఆ ముచ్చట్లు మీకోసం.. మాస్ రాజా రవితేజ, గ్లామరస్ హీరోయిన్ రవితేజ జోడీగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ మూవీ భారీ అంచనాల నడుమ రేపు (నవంబర్ 16) థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనువైట్ల మీడియాతో ముచ్చటించారు. ఆ ముచ్చట్లు మీకోసం..

By November 15, 2018 at 07:06PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ravi-teja-amar-akbar-anthony-movie-highlights/articleshow/66638522.cms

No comments