కర్ణాటక ఉప-ఎన్నికలు: ఆధిక్యంలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి

కర్ణాటకలోని మూడు లోక్‌సభ, రెండు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప-ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ప్రారంభమైంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఒక్క లోకసభ స్థానంలో తప్పా మిగతా చోట్ల అధికార కాంగ్రెస్- జేడీఎస్ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. కర్ణాటకలోని మూడు లోక్‌సభ, రెండు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప-ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ప్రారంభమైంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఒక్క లోకసభ స్థానంలో తప్పా మిగతా చోట్ల అధికార కాంగ్రెస్- జేడీఎస్ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
By November 06, 2018 at 10:04AM
By November 06, 2018 at 10:04AM
No comments