Breaking News

పెళ్లికి ఒప్పుకోని పెద్దలు.. రైలు కిందపడి ప్రేమికులు ఆత్మహత్య


పెద్దలు తమ వివాహానికి అంగీకరించలేదని మనస్తాపం చెందిన ఓ ప్రేమ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిన ఘటన చిత్తూరుజిల్లా కుప్పంలో చోటుచేసుకుంది. పెద్దలు తమ వివాహానికి అంగీకరించలేదని మనస్తాపం చెందిన ఓ ప్రేమ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిన ఘటన చిత్తూరుజిల్లా కుప్పంలో చోటుచేసుకుంది.

By November 28, 2018 at 10:48AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/tamil-nadu-lovers-commit-suicide-near-kuppam-in-chittoor-district/articleshow/66839439.cms

No comments