లంక రాజకీయ దుమారం: వెనక్కి తగ్గిన సిరిసేన!

విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి తప్పించి, రాజపక్సేను ఆ కుర్చీలో కూర్చోబెట్టిన లంక అధ్యక్షుడు.. సభ్యుల ‘మద్దతు కూడగట్టేందుకు’ రాజపక్సేకు అవకాశం ఇచ్చేలా పార్లమెంట్‌ను గతంలో సస్పెండ్ చేశారు. తాజాగా సస్పెన్షన్‌ను తొలగిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు.విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి తప్పించి, రాజపక్సేను ఆ కుర్చీలో కూర్చోబెట్టిన లంక అధ్యక్షుడు.. సభ్యుల ‘మద్దతు కూడగట్టేందుకు’ రాజపక్సేకు అవకాశం ఇచ్చేలా పార్లమెంట్‌ను గతంలో సస్పెండ్ చేశారు. తాజాగా సస్పెన్షన్‌ను తొలగిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు.
By November 01, 2018 at 12:05PM
By November 01, 2018 at 12:05PM
No comments