Breaking News

పోర్న్‌కు బానిసై.. నేవి ఆఫీసర్ నీచపు పని!


నేవీలో కమాండర్‌గా ఉద్యోగం. భార్య, పిల్లలతో హాయిగా గడిచిపోతున్న కాపురంలో పోర్న్ అడిక్షన్ నిప్పులు పోసింది. ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడంతోపాటు.. విడాకులు అడిగిన భార్య అశ్లీల ఫొటోలను సదరు అధికారి నెట్‌లో పోస్ట్ చేశాడు.నేవీలో కమాండర్‌గా ఉద్యోగం. భార్య, పిల్లలతో హాయిగా గడిచిపోతున్న కాపురంలో పోర్న్ అడిక్షన్ నిప్పులు పోసింది. ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడంతోపాటు.. విడాకులు అడిగిన భార్య అశ్లీల ఫొటోలను సదరు అధికారి నెట్‌లో పోస్ట్ చేశాడు.

By November 29, 2018 at 06:24PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/porn-addict-navy-officer-posts-wifes-objectionable-pics-online-some-of-them-even-morphed/articleshow/66866794.cms

No comments