Breaking News

చంద్రబాబుకు జనసేన భయం పట్టుకుంది: పవన్


ముఖ్యమంత్రి చంద్రబాబుకు జనసేన అంటే భయం పట్టుకుందని పవన్ అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన జనసేన నామస్మరణే చేస్తున్నారని పేర్కొన్నారు. చేనేత రంగాన్ని గాలికొదిలేసిన సీఎం.. రోడ్లు వేయించాను, ఉద్యోగాలు ఇప్పిస్తున్నానంటూ చెప్పడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు జనసేన అంటే భయం పట్టుకుందని పవన్ అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన జనసేన నామస్మరణే చేస్తున్నారని పేర్కొన్నారు. చేనేత రంగాన్ని గాలికొదిలేసిన సీఎం.. రోడ్లు వేయించాను, ఉద్యోగాలు ఇప్పిస్తున్నానంటూ చెప్పడం సిగ్గుచేటన్నారు.

By November 29, 2018 at 05:27PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/chandrababu-holds-the-fear-of-janesena/articleshow/66865546.cms

No comments