Breaking News

డొల్ల కంపెనీలతో సుజనా రూ.5,700 కోట్ల కొల్లగొట్టారు: ఈడీ


డొల్ల కంపెనీలతో బ్యాంకులకు రూ.5,700 కోట్ల మేర సుజనా గ్రూప్స్ కుచ్చటోపీ వేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పేర్కొంది. బ్యాంకుల ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసిందని, ఇందులో భాగంగానే ఆ సంస్థకు చెందిన ఎనిమిది ప్రదేశాల్లో శుక్రవారం సోదాలు నిర్వహించినట్లు ఈడీ వెల్లడించింది. డొల్ల కంపెనీలతో బ్యాంకులకు రూ.5,700 కోట్ల మేర సుజనా గ్రూప్స్ కుచ్చటోపీ వేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పేర్కొంది. బ్యాంకుల ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసిందని, ఇందులో భాగంగానే ఆ సంస్థకు చెందిన ఎనిమిది ప్రదేశాల్లో శుక్రవారం సోదాలు నిర్వహించినట్లు ఈడీ వెల్లడించింది.

By November 25, 2018 at 07:59AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/tdp-mp-sujana-chowdary-documents-reveal-rs-5700-crore-bank-fraud-ed/articleshow/66791543.cms

No comments