Breaking News

హైదరాబాద్ మెట్రో.. 3 కోట్లు దాటిన ప్రయాణికుల సంఖ్య


హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు ఇప్పటివరకు 1,64,198 ట్రిప్పులతో 25,53,422 కిలోమీటర్ల మేర తిరిగాయి. మెట్రో సమయపాలన (పంక్చువాలిటీ)లో 99.7 శాతం రేటును సాధించడంతోపాటు రైలు సర్వీసుల డెలివరీలో 99.9 శాతం రేటింగ్ ఉండటం విశేషం.హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు ఇప్పటివరకు 1,64,198 ట్రిప్పులతో 25,53,422 కిలోమీటర్ల మేర తిరిగాయి. మెట్రో సమయపాలన (పంక్చువాలిటీ)లో 99.7 శాతం రేటును సాధించడంతోపాటు రైలు సర్వీసుల డెలివరీలో 99.9 శాతం రేటింగ్ ఉండటం విశేషం.

By November 16, 2018 at 01:46PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/hyderabad-metro-crosses-30-million-ridership/articleshow/66650872.cms

No comments