Breaking News

శ్రీవారి సేవలో ఇస్రో ఛైర్మన్.. కొద్ది గంటల్లో జీశాట్- 29 కౌంట్‌డౌన్


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమయ్యింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3-డీ ద్వారా జీశాట్ 29 ఉపగ్రహాన్ని పంపనుంది.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమయ్యింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3-డీ ద్వారా జీశాట్ 29 ఉపగ్రహాన్ని పంపనుంది.

By November 13, 2018 at 10:49AM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/isro-readies-of-gslv-mkiii/-gsat-mission-on-november-14th/articleshow/66600897.cms

No comments