Breaking News

మా కూటమికి రాని పార్టీలు బీజేపీతో ఉన్నట్లే.. ఈ నెల 22న ఢిల్లీలో కీలక భేటీ: చంద్రబాబు


రాజకీయ ప్రయోజనాల కోసం కూటమిని ఏర్పాటు చేయడం లేదు. దేశం ప్రమాదంలో ఉందనే చొరవ తీసుకొని.. పార్టీలను ఏకం చేసేందుకు కూటమి ఏర్పాటు. ఈ నెల 22న ఢిల్లీలో సమావేశమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాం. అన్ని పార్టీలతో మాట్లాడిన తర్వాత క్లారిటీ ఇస్తాం. రాజకీయ ప్రయోజనాల కోసం కూటమిని ఏర్పాటు చేయడం లేదు. దేశం ప్రమాదంలో ఉందనే చొరవ తీసుకొని.. పార్టీలను ఏకం చేసేందుకు కూటమి ఏర్పాటు. ఈ నెల 22న ఢిల్లీలో సమావేశమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాం. అన్ని పార్టీలతో మాట్లాడిన తర్వాత క్లారిటీ ఇస్తాం.

By November 10, 2018 at 07:39PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/anti-bjp-alliance-congress-leader-ashok-gehlot-meets-chandrababu/articleshow/66569413.cms

No comments