‘2.0’ బాక్సీఫీస్‌కి దిగిపోద్ది.. నాని ‘పిల్లోడి’ ట్వీట్

రజినీకాంత్ ‘2.0’ చిత్రాన్ని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడలేకపోయా అంటూ నిన్న తెగబాధపడిపోతూ ట్వీట్ చేసిన నేచురల్ స్టార్ నానికి కాస్త ఆలస్యంగా ‘2.0’ చూసే భాగ్యం కలిగింది. దీంతో తన ఆనందానికి క్రియేటివిటీ జోడించి అదిరిపోయే ట్వీట్ వదిలారు. రజినీకాంత్ ‘2.0’ చిత్రాన్ని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడలేకపోయా అంటూ నిన్న తెగబాధపడిపోతూ ట్వీట్ చేసిన నేచురల్ స్టార్ నానికి కాస్త ఆలస్యంగా ‘2.0’ చూసే భాగ్యం కలిగింది. దీంతో తన ఆనందానికి క్రియేటివిటీ జోడించి అదిరిపోయే ట్వీట్ వదిలారు.
By November 30, 2018 at 01:27PM
By November 30, 2018 at 01:27PM
No comments