Breaking News

‘ఏడు చేపల బూతు కథ’కు 16 మిలియన్ వ్యూస్


ఇది పక్కా అడల్ట్ మూవీ. బూతు అనే మాటకు పరాకాష్ట. శృంగారం, ఎక్స్‌పోజింగ్ గట్రాలు అబ్బో.. చెప్పాల్సిన పనే లేదు.. అందుకే 18 ఏళ్లు దాటని వాళ్లు ఇటువైపుగా చూస్తే టెంప్ట్ అవుతారు.. అలా టెంప్ట్ అయ్యారో ఇదిగో ఈ టెంప్ట్ రవిలా ఇబ్బందులు పడాల్సిందే. అభిషేక్ పచ్చిపాల హీరోగా నటించిన ‘ఏడు చేపల కథ’ చిత్రానికి సంబంధించిన టీజర్‌ యూట్యూబ్‌లో సంచలనంగా మారింది. ఇది పక్కా అడల్ట్ మూవీ. బూతు అనే మాటకు పరాకాష్ట. శృంగారం, ఎక్స్‌పోజింగ్ గట్రాలు అబ్బో.. చెప్పాల్సిన పనే లేదు.. అందుకే 18 ఏళ్లు దాటని వాళ్లు ఇటువైపుగా చూస్తే టెంప్ట్ అవుతారు.. అలా టెంప్ట్ అయ్యారో ఇదిగో ఈ టెంప్ట్ రవిలా ఇబ్బందులు పడాల్సిందే. అభిషేక్ పచ్చిపాల హీరోగా నటించిన ‘ఏడు చేపల కథ’ చిత్రానికి సంబంధించిన టీజర్‌ యూట్యూబ్‌లో సంచలనంగా మారింది.

By November 04, 2018 at 08:05PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/the-new-sensation-in-the-t-town-with-16-million-views-on-yedu-chepala-katha/articleshow/66500553.cms

No comments