వీటికి ఆధార్ అవసరం లేదు, ప్రధాన రంగాలకు షాకిచ్చిన uidai
టెలికాం కంపెనీలు ఆధార్‌ను ఎట్టి పరిసస్థితుల్లో వాడుకోరాదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కీలక తీర్పు నేపథ్యంలో యూనిక్ అథంటికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) తదుపరి చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆధార్ ధృవీకరణను రద్దు చేసే ప్లాన్ గురించి అక్టోబర్ 15 లోగా తమకు తెలియజేయాలని టెలికాం కంపెనీలను యూఐడీఏఐ
By October 03, 2018 at 10:48AM
No comments