Telangana Polls: కాంగ్రెస్ కంచుకోటలో కేసీఆర్ సభ.. టార్గెట్ ఆ నలుగురు?
నిజామాబాద్ సభలో చంద్రబాబు టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్.. గురువారం నల్గొండ సభలో ప్రసంగించనున్నారు. ఈ సభలో ఆయన బాబుతోపాటు జిల్లాకు చెందిన కాంగ్రెస్ కీలక నేతలపై మాటల యుద్ధానికి దిగే అవకాశం ఉంది.నిజామాబాద్ సభలో చంద్రబాబు టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్.. గురువారం నల్గొండ సభలో ప్రసంగించనున్నారు. ఈ సభలో ఆయన బాబుతోపాటు జిల్లాకు చెందిన కాంగ్రెస్ కీలక నేతలపై మాటల యుద్ధానికి దిగే అవకాశం ఉంది.
By October 04, 2018 at 08:38AM
No comments