పేస్ బుక్ ద్వారా 'బ్రహ్మోస్' క్షిపణికి సంబంధించిన విషయాలను పాకిస్థాన్ కి చేరవేస్తున్న సైంటిస్ట్

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి 'బ్రహ్మోస్'కు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐకి చేరవేస్తున్న గూఢచారిని అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతోనే అతని ఇంటిపై దాడి చేసి అరెస్ట్ చేశామని మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వెల్లడించారు. పాకిస్తాన్‌కు చెందిన కొందరు వ్యక్తులతో నిశాంత్ ఫేస్‌బుక్ ద్వారా మాట్లాడుతున్నట్లు
By October 09, 2018 at 10:45AM
Post Comment
No comments