‘పద పద’ పాట.. జనసైనికులకు పూనకమే!

ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లడానికి ‘జనసేన కవాతు’కు పవన్ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీపై ఈనెల 15న భారీ ఎత్తున కవాతు నిర్వహిస్తున్నారు.ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లడానికి ‘జనసేన కవాతు’కు పవన్ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీపై ఈనెల 15న భారీ ఎత్తున కవాతు నిర్వహిస్తున్నారు.
By October 14, 2018 at 06:50PM
By October 14, 2018 at 06:50PM
No comments