Breaking News

‘సాహో’.. పగిలిపోయింది బాబాయ్: మంచు మనోజ్


‘సాహో’ మేకింగ్ వీడియోపై సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంచు మనోజ్ ‘సాహో’ వీడియోపై తనదైన శైలిలో ప్రభాస్ అభిమానుల్లో జోష్ నింపేలా అదిరిపోయే ట్వీట్ చేశాడు. ‘సాహో’ మేకింగ్ వీడియోపై సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంచు మనోజ్ ‘సాహో’ వీడియోపై తనదైన శైలిలో ప్రభాస్ అభిమానుల్లో జోష్ నింపేలా అదిరిపోయే ట్వీట్ చేశాడు.

By October 23, 2018 at 06:41PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/manchu-manoj-tweet-about-shades-of-sahoo-chapter-1-video/articleshow/66334093.cms

No comments