Breaking News

పవన్ ఏమైనా ప్రభాస్‌లా ఆరడుగుల అందగాడా? ఊరికి ఎనిమిది మంది ఉంటారు: మంత్రి జవహర్


పవన్ కళ్యాణ్ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. చిరంజీవి సినిమా యాక్టర్ కాకపోతే పవన్ అనే వ్యక్తి ఎవరు? ఇదే చిరంజీవి కుటుంబంలో సుమారు 10 మంది యాక్టర్‌లు ఉన్నారు. వారిది సినీ వారసత్వం కాదా?పవన్ కళ్యాణ్ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. చిరంజీవి సినిమా యాక్టర్ కాకపోతే పవన్ అనే వ్యక్తి ఎవరు? ఇదే చిరంజీవి కుటుంబంలో సుమారు 10 మంది యాక్టర్‌లు ఉన్నారు. వారిది సినీ వారసత్వం కాదా?

By October 24, 2018 at 12:40PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/tdp-minister-jawahar-slams-pawan-kalyan/articleshow/66344299.cms

No comments