Breaking News

జగన్‌పై దాడి.. కోహ్లీ సేనకు తప్పని నిరీక్షణ


పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొనే సమయంలో విమానాశ్రయంలో గందరగోళ పరిస్థతి నెలకొనడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్‌పోర్టులోకి బయటి వ్యక్తులను ఆ సమయంలో అనుమతించలేదు.పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొనే సమయంలో విమానాశ్రయంలో గందరగోళ పరిస్థతి నెలకొనడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్‌పోర్టులోకి బయటి వ్యక్తులను ఆ సమయంలో అనుమతించలేదు.

By October 25, 2018 at 07:02PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/team-india-stuck-at-vizag-airport-when-ys-jagan-attacked-by-a-man/articleshow/66365379.cms

No comments