త్వరలో భారత్ అంతటా హై-స్పీడ్ ఇంటర్నెట్ : ఇస్రో చైర్మన్ శివన్

రానున్న రోజుల్లో 100Gbps కంటే ఎక్కువ బ్యాండ్‌విడ్త్ కనెక్టువిటీతో కూడిన హై-స్పీడ్ ఇంటర్నెట్ భారతీయులకు అందుబాటులో ఉంటుందని అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ కే.శివన్ స్పష్టం చేసారు. త్వరలో లాంచ్ చేయబోతోన్న మూడు GSAT శాటిలైట్స్‌తో ఇది సాకారం కాబోతోందని ఆయన తెలిపారు. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మరో బంపర్ ఆఫర్
By September 27, 2018 at 09:00AM
No comments