అల్లరిమూకల రాళ్ల దాడిలో జవాను మృతి

కశ్మీర్‌లో అల్లరిమూకలు పేట్రేగిపోయాయి. ఆర్మీ కాన్వాయ్‌పైకి రాళ్ల దాడికి దిగాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి ఓ సైనికుడు దుర్మరణం పాలయ్యారు.కశ్మీర్‌లో అల్లరిమూకలు పేట్రేగిపోయాయి. ఆర్మీ కాన్వాయ్‌పైకి రాళ్ల దాడికి దిగాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి ఓ సైనికుడు దుర్మరణం పాలయ్యారు.
By October 26, 2018 at 07:49PM
By October 26, 2018 at 07:49PM
No comments