ఇక పై ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలు చేసే ప్రతి ఫోన్ కి ఇన్సూరెన్స్ లభిస్తుంది

స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత, దాని స్క్రీన్ పాడవడం గానీ, ఇతర అనేక సమస్యలు జనరల్ గా వస్తూ ఉంటాయి .అలాంటప్పుడు ఉపయోగపడే విధంగా అనేక మొబైల్ ఇన్సూరెన్స్ ప్యాకేజీలు కూడా లభిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇకపై థర్డ్-పార్టీ మొబైల్ ఇన్సూరెన్స్ మీద ఆధారపడాల్సిన పనిలేకుండా ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఒక కొత్త సదుపాయం అందుబాటులోకి
By October 08, 2018 at 08:37AM
No comments