Breaking News

అస్సాం ఫేక్ ఎన్‌కౌంటర్: ఏడుగురు జవాన్లకు జీవిత ఖైదు!


1994లో అస్సాంలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉద్యమకారులు చనిపోయారు. అయితే, ఇవి బూటకపు ఎన్‌కౌంటర్లని ఫిర్యాదులు రావడంతో గత కొన్నేళ్లుగా విచారణ సాగుతోంది. 1994లో అస్సాంలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉద్యమకారులు చనిపోయారు. అయితే, ఇవి బూటకపు ఎన్‌కౌంటర్లని ఫిర్యాదులు రావడంతో గత కొన్నేళ్లుగా విచారణ సాగుతోంది.

By October 14, 2018 at 11:05PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/assam-fake-encounter-major-general-among-7-given-life-sentence-by-army-court/articleshow/66208039.cms

No comments