Breaking News

పటేల్ విగ్రహం జాతికి అంకితం.. మోదీ నోట హైదరాబాద్ ప్రస్తావన!


ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహమైన స్టాట్యూ ఆఫ్ యూనిటీని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా దేశానికి సర్దార్ పటేల్ చేసిన సేవలను ఆయన కొనియాడారు.ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహమైన స్టాట్యూ ఆఫ్ యూనిటీని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా దేశానికి సర్దార్ పటేల్ చేసిన సేవలను ఆయన కొనియాడారు.

By October 31, 2018 at 11:19AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-unveils-sardar-patel-statue-in-gujarat/articleshow/66441201.cms

No comments