బెదిరింపులకు భయపడను.. చంద్రబాబు కోసం ప్రాణమిస్తా: టీడీపీ ఎమ్మెల్సీ
అసలు అగ్రిగోల్డ్ వ్యవస్థ భ్రష్టు పట్టడానికి కారణం కన్నా లక్ష్మినారాయణే అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఈ మేరకు విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.అసలు అగ్రిగోల్డ్ వ్యవస్థ భ్రష్టు పట్టడానికి కారణం కన్నా లక్ష్మినారాయణే అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఈ మేరకు విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
By October 28, 2018 at 03:12PM
By October 28, 2018 at 03:12PM
No comments