తుఫానుగా మారనున్న వాయుగుండం.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
అటు అరేబియా సముద్రం, ఇటు బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడటం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. ఒకేసారి రెండు తుఫాన్లు సంభవించడం అరుదుగా జరుగుతుంది.అటు అరేబియా సముద్రం, ఇటు బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడటం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. ఒకేసారి రెండు తుఫాన్లు సంభవించడం అరుదుగా జరుగుతుంది.
By October 09, 2018 at 09:24AM
No comments