Breaking News

పవన్ కళ్యాణే అందుకు ఒప్పించారు: రేణు దేశాయ్


పెళ్లి తర్వాత సోషల్ మీడియాకు దూరమైన రేణు దేశాయ్.. మళ్లీ తన జ్ఞాపకలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘జానీ’ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. పెళ్లి తర్వాత సోషల్ మీడియాకు దూరమైన రేణు దేశాయ్.. మళ్లీ తన జ్ఞాపకలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘జానీ’ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.

By October 25, 2018 at 07:20PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pawan-kalyan-convinced-me-renu-desai/articleshow/66365372.cms

No comments