Breaking News

‘టాక్సీవాలా’ సాంగ్: ‘మాటే వినదుగా’.. విజయ్ పాటే వినాలిగా!


విజయ్ దేవరకొండ, ప్రియాంక జవల్కర్ జోడీగా జిఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘టాక్సీవాలా’ చిత్రం నుండి ‘మాటే వినదుగా’ లవ్ మెలోడీ సాంగ్‌ను శుక్రవారం నాడు విడుదల చేసింది చిత్రయూనిట్.విజయ్ దేవరకొండ, ప్రియాంక జవల్కర్ జోడీగా జిఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘టాక్సీవాలా’ చిత్రం నుండి ‘మాటే వినదుగా’ లవ్ మెలోడీ సాంగ్‌ను శుక్రవారం నాడు విడుదల చేసింది చిత్రయూనిట్.

By October 26, 2018 at 06:49PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sid-srirams-maate-vinadhuga-lyrical-song-from-taxiwaala/articleshow/66380415.cms

No comments