స్టార్ హీరోల కోసం హీరోయిన్ ఎదురుచూపు!
ఇక ‘ఎక్స్ ప్రెస్ రాజా’తో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమాతో సురభి స్టార్ హీరోల కంట కూడా పడింది. ప్రభాస్ కూడా సురభిని మెచ్చుకున్నాడట. ఇలా మెచ్చుకున్న వాళ్లే కానీ పెద్ద హీరోలెవరూ సురభికి అవకాశాలు ఇవ్వలేదు.ఇక ‘ఎక్స్ ప్రెస్ రాజా’తో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమాతో సురభి స్టార్ హీరోల కంట కూడా పడింది. ప్రభాస్ కూడా సురభిని మెచ్చుకున్నాడట. ఇలా మెచ్చుకున్న వాళ్లే కానీ పెద్ద హీరోలెవరూ సురభికి అవకాశాలు ఇవ్వలేదు.
By October 07, 2018 at 04:56PM
No comments