అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మరో బంపర్ ఆఫర్

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన ప్రైమ్ మెంబర్లకు మరో బంపర్ ఆఫర్‌ను అందిస్తున్నది. ప్రైమ్ మెంబర్లుగా ఉన్నవారికి కిండిల్ డివైస్ ద్వారా ఉచితంగా ఈ-బుక్స్ చదువుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే ప్రైమ్ మెంబర్లు అమెజాన్ ప్రైమ్ వీడియో, మ్యూజిక్ సేవలను పొందుతుండగా దీనికి ప్రైమ్ రీడింగ్ కూడా అదనంగా జత చేరింది. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్
By September 26, 2018 at 04:40PM
No comments