Breaking News

చంద్రబాబు మీద భయంతోనే జగన్‌ను హైదరాబాద్ పంపాం: రోజా


విమానాశ్రయంలో చంపాలన్న ప్రయత్నం చేస్తే తప్పించుకున్నాడు, కనీసం ఆస్పత్రికి వచ్చాకైనా ఏమైనా చేద్దామనుకుంటే అక్కడా తప్పించేసుకున్నాడు అనే బాధ సీఎం చంద్రబాబు ముఖంలో స్పష్టంగా కనిపిస్తోందని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.విమానాశ్రయంలో చంపాలన్న ప్రయత్నం చేస్తే తప్పించుకున్నాడు, కనీసం ఆస్పత్రికి వచ్చాకైనా ఏమైనా చేద్దామనుకుంటే అక్కడా తప్పించేసుకున్నాడు అనే బాధ సీఎం చంద్రబాబు ముఖంలో స్పష్టంగా కనిపిస్తోందని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

By October 26, 2018 at 12:25PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ysrcp-mla-roja-fires-on-ap-cm-chandrababu-naidu-over-attack-on-ys-jagan/articleshow/66375166.cms

No comments