బీఎస్-4 వాహనాల విక్రయానికి అదే చివరి రోజు
ఆరోగ్యం, సంపద.. ఈ రెండు విషయాల్లో మా ప్రాధాన్యం ఆరోగ్యానికేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. బీఎస్-4 వాహనాల విక్రయానికి మార్చి 31, 2020 చివరి రోజని తేల్చి చెప్పింది.ఆరోగ్యం, సంపద.. ఈ రెండు విషయాల్లో మా ప్రాధాన్యం ఆరోగ్యానికేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. బీఎస్-4 వాహనాల విక్రయానికి మార్చి 31, 2020 చివరి రోజని తేల్చి చెప్పింది.
By October 25, 2018 at 08:27AM
By October 25, 2018 at 08:27AM
No comments