Kareena Kapoor Khan : ప్రభాస్ సరసన కరీనా.. బ్యూటీ రెమ్యునరేషన్ తెలిస్తే వామ్మో అనాల్సిందే!
ఇప్పటికే ఆది పురుష్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన ప్రభాస్ (Prabhas).. ఓ వైపు సలార్.. మరో వైపు ప్రాజెక్ట్ K (Project K) చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు.మరో రెండు క్రేజీ సినిమాలు వెయిట్ చేస్తున్నాయి. అందులో అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రూపొందనుంది. స్పిరిట్ (Spirit) పేరుతో సెట్స్ పైకి వెళ్లబోయే ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేంటంటే.. ఓ స్టార్ బాలీవుడ్ హీరోయిన్ ఇందులో నటించనుందని..
By July 07, 2022 at 08:22AM
By July 07, 2022 at 08:22AM
No comments